(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 133

॥ శ్రీః ॥
3.133. అధ్యాయః 133
Mahabharata - Vana Parva - Chapter Topics
శిబిపరీ7ణార్థం శ్యేనీభూతేనేంద్రేణానుద్రుతస్య కపోతరూపధారిణోఽగ్నేః శివింప్రతి శరణాగతిః ॥ 1 ॥
కపోతరిరక్షిషయా రాజ్ఞా శ్యేనానుమత్యా స్వశరీరోత్కృత్తమాంసస్య కపోతేన సహ తులారోపణం ॥ 2 ॥
మాంసాపేక్షయా కపోతస్య గౌరవాతిరేకే రాజ్ఞా స్వయమేవ తులారోహణం ॥ 3 ॥
తతస్తుష్టాభ్యామింద్రాగ్నిభ్యాం తత్ప్రశంసనపూర్వకం స్వలోకగమనం ॥ 4 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

శ్యేన ఉవాచ। 3-133-0x(2134)(20972)
ధర్మాత్మానం త్వాహురేకం సర్వే రాజన్మహీక్షితః।
స వై ధర్మవిరుద్ధం త్వం కస్మాత్కర్మ చికీర్షసి ॥ 3-133-1(20973)
విహితం భక్షణం రాజన్పీడ్యమానస్య మే క్షుధా।
మాహింసీర్ధర్మలోభేన ధర్మముత్సృజ్య మా నశః ॥ 3-133-2(20974)
రాజోవాచ। 3-133-3x(2135)
సంత్రస్తరూపస్త్రాణార్థీ త్వత్తో భీతో మహాద్విజ।
మత్సకాశమనుప్రప్తః ప్రాణగృధ్నురయం ద్విజః ॥ 3-133-3(20975)
ఏవమభ్యాగతస్యేహ కపోతస్యాభయార్థినః।
అప్రదానే పరో ధర్మః కిం త్వం శ్యేనేహ పశ్యసి ॥ 3-133-4(20976)
ప్రస్పందమానః సంభ్రాంతః కపోతః శ్యేన లక్ష్యతే।
మత్సకాశం జీవితార్థీ తస్య త్యాగో విగర్హితః ॥ 3-133-5(20977)
[యో హి కశ్చిద్ద్విజాన్హన్యాద్గాం వా లోకస్య మాతరం।
శరణాగతం చ త్యజతే తుల్యం తేషాం హి పాతకం] 3-133-6(20978)
శ్యేన ఉవాచ। 3-133-7x(2136)
ఆహారత్సర్వభూతాని సంభవంతి మహీపతే।
ఆహారేణ వివర్ధంతే తేన జీవంతి జంతవః ॥ 3-133-7(20979)
శక్యతే దుస్త్యజేఽప్యర్థే చిరరాత్రాయ జీవితుం।
న తు భోజనముత్సృజ్య శక్యం వర్తయితుం చిరం ॥ 3-133-8(20980)
భక్ష్యాద్విలోపితస్యాద్య మమ ప్రాణా విశాంపతే।
విసృజ్యకాయమేష్యంతి పంథానమపునర్భవం ॥ 3-133-9(20981)
ప్రమృతే మయి ధర్మాత్మన్పుత్రదారాది నంక్ష్యతి।
రక్షమాణః కపోతం త్వం బహూన్ప్రాణాన్న రక్షసి ॥ 3-133-10(20982)
బహూన్యో బాధతే ధర్మో న స ధర్మః కువర్త్మ తత్।
అవిరోధీ తు యో ధర్మః స ధర్మః సత్యవిక్రమ ॥ 3-133-11(20983)
విరోధిషు మహీపాల నిశ్చిత్య గురులాఘవం।
న బాధా విద్యతే యత్ర తం ధర్మం సముపాచరేత్ ॥ 3-133-12(20984)
గురులాఘవమాజ్ఞాయ ధర్మాధర్మవినిశ్చయే।
యతో భూయాంస్తతో రాజన్కురు ధర్మవినిశ్చయం ॥ 3-133-13(20985)
రాజోవాచ। 3-133-14x(2137)
బహుకల్యాణసంయుక్తం భాషసే విహగోత్తమ।
సుపర్ణః పక్షిరాట్ కిం త్వం ధర్మం జ్ఞాత్వాఽభిభాషసే ॥ 3-133-14(20986)
తథాహి ధర్మసంయుక్తం బహుచిత్రం చ భాషసే।
న తేఽస్త్యవిదితం కించిదితి త్వాం లక్షయాంయహం।
శరణైషిపరిత్యాగం కథం సాధ్వితి మన్యసే ॥ 3-133-15(20987)
ఆహారార్థం సమారంభస్తవ చాయం విహంగమ।
శక్యశ్చాప్యన్యథా కర్తుమాహారోఽప్యధికస్త్వయా ॥ 3-133-16(20988)
గోవృషో వా వరాహో వా మృగో వా మహిషోపి వా।
త్వదర్థమద్య క్రియతాం యచ్చాన్యదిహ కాంక్షసి ॥ 3-133-17(20989)
శ్యేన ఉవాచ। 3-133-18x(2138)
న వరాహం న చోక్షాణం న మృగాన్వివిధాంస్తథా।
భక్షయామి మహారాజ కిం మమాన్యేన కేచచిత్ ॥ 3-133-18(20990)
యస్తు మే దైవవిహితో భక్షః క్షత్రియపుంగవ।
తముత్సృజ మహీపాల కపోతమిమమేవ మే ॥ 3-133-19(20991)
శ్యేనాః కపోతాన్స్వాదంతి శ్రుతిరేషా సనాతనీ।
మా రాజన్సారమజ్ఞాత్వా కదలీస్కంధమాసజ ॥ 3-133-20(20992)
రాజోవాచ। 3-133-21x(2139)
రాష్ట్రం శివీనామృద్ధం వై శాధి పక్షిభిరర్చితః।
కృత్స్నమేతన్మయా దత్తం రాజవద్విహగోత్తమ ॥ 3-133-21(20993)
యం వా కామయసే కామం శ్యేన సర్వం దదాని తే।
వినేమం పక్షిణం శ్యన శరణార్థినమాగతం ॥ 3-133-22(20994)
యేనేమం స్థాపయేథాస్త్వం కర్మణా పక్షిసత్తమ।
తదాచక్ష్వ కరిష్యామి న హి దాస్యే కపోతకం ॥ 3-133-23(20995)
శ్యేన ఉవాచ। 3-133-24x(2140)
ఉశీనర కపోతే తే యది స్నేహో నరాధిప।
ఆత్మనో మాంసముత్కృత్య కపోతతులయా ధృతం ॥ 3-133-24(20996)
యదా సమం కపోతేన తవ మాంసం నృపోత్తమ।
త్వయా ప్రదేయం తన్మహ్యం సా మే తుష్టిర్భవిష్యతి ॥ 3-133-25(20997)
రాజోవాచ। 3-133-26x(2141)
అనుగ్రహమిమం మన్యే శ్యేన యన్మాభియాచసే।
తస్మాత్తేఽద్య ప్రదాస్యామి స్వమాంసం తులయా ధృతం ॥ 3-133-26(20998)
లేమశ ఉవాచ। 3-133-27x(2142)
అథోత్కృత్య స్వమాంసం తు రాజా పరమధర్మవిత్।
తులయామాస కౌంతేయ కపోతేన సమం విభో ॥ 3-133-27(20999)
ధ్రియమాణః కపోతస్తు మాంసేనాత్యతిరిచ్యతే।
పునశ్చోత్కృత్యమాంసాని రాజా ప్రాదాదుశీనరః ॥ 3-133-28(21000)
న విద్యతే యదా మాంసం కపోతేన సమం ధృతం।
తత ఉత్కృత్తమాంసోఽసావారురోహ స్వయం తులాం ॥ 3-133-29(21001)
శ్యేన ఉవాచ। 3-133-30x(2143)
ఇంద్రోఽహమస్మి ధర్మజ్ఞ కపోతో హవ్యవాడయం।
జిజ్ఞాసమానౌ ధర్మ త్వాం యజ్ఞవాటముపాగతౌ ॥ 3-133-30(21002)
యత్తే మాంసాని గాత్రేభ్య ఉక్తృత్తాని విశాంపతే।
ఏషా తే శాశ్వతీ కీర్తిర్లోకానభిభవిష్యతి ॥ 3-133-31(21003)
యావల్లోకే మనుష్యాస్త్వాం కథయిష్యంతి పార్థివ।
తావత్కీర్తిశ్చ లోకాశ్చ స్థాస్యంతి తవ శాశ్వతాః ॥ 3-133-32(21004)
ఇత్యుక్త్వా భూమిపతయే తస్మై దత్త్వా యథేప్సితం।
ప్రశస్య జగ్మతూ రాజన్నింద్రాగ్రీ తుష్టమానసౌ ॥ 3-133-33(21005)
ఉశీనరోఽపిధర్మాత్మా ధర్మేణావృత్యరోదసీ।
విభ్రాజమానో వపుషాఽప్యారురోహ త్రివిష్టపం ॥ 3-133-34(21006)
తదేతత్సదనం రాజన్రాజ్ఞస్తస్య మహాత్మనః।
పశ్యస్వైతన్మయా సార్ధం పుణ్యం పాపప్రమోచనం ॥ 3-133-35(21007)
తత్ర వై సతతం దేవా మునయశ్చ సనాతనాః।
దృశ్యంతే బ్రాహ్మణై రాజన్పుణ్యవద్భిర్మహాత్మభిః ॥ 3-133-36(21008)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి త్రయస్త్రింశదధికశతతమోఽధ్యాయః ॥ 133 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-133-2 మా రక్షీర్ధర్మలోభేన ధర్మముత్సృష్టవానసి ఇతి ఝ. పాఠః ॥
3-133-20 కదలీస్కంధమాసజేతి కదలీస్కంధతుల్యే నిఃశారేఽస్మిన్ ధర్మే మా సజ్జో భవేత్యర్థః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.